BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 25 May 2026, 05:42 pm
Posted by : NTODAY NEWS

సాయమ్మ ఈదయ్య కుటుంబ వృక్ష ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
25 May, 2026 - 05:42 PM
139 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో “సాయమ్మ – ఈదయ్య కుటుంబం ఆత్మీయ సమ్మేళనం 2026” కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా మరియు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది.

ఐదు తరాలకు చెందిన సుమారు 260 మంది కుటుంబ సభ్యులు ఒకే వేదికపై కలుసుకొని ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదాలతో ప్రారంభమైన ఈ సమ్మేళనంలో కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, ఐక్యతను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల పరిచయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పెద్దల సన్మాన కార్యక్రమం, కుటుంబ ఫోటో సెషన్ మరియు భావోద్వేగ వీడియో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కుటుంబ సభ్యులు మాట్లాడుతూ —

“చిన్న చిన్న అపార్థాలు మరిచి, అందరం ప్రేమగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమ్మేళనం ఏర్పాటు చేశాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతలో కుటుంబ విలువలు పెంపొందించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు కుటుంబ ఐక్యత యొక్క గొప్పతనాన్ని తెలియజేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

చివరగా కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి కుటుంబ సభ్యునికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్ 
మే 31 వరకు ఓపీ ఉచితం