BREAKING
గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం
Date of Publish : 22 July 2026, 06:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సంచులు మోసే జాతి ఎవరిదో ప్రజలకు తెలుసు: కేటీఆర్

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:43 AM
61 వీక్షణలు

సంచులు మోసే జాతి ఎవరిదో ప్రజలకు తెలుసు: కేటీఆర్

లక్షెట్టిపేట: తెలంగాణలో రెండు రకాల జాతులే ఉన్నాయని, ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, మరొకటి తెలంగాణకు ద్రోహం చేసే జాతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

లక్షెట్టిపేటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన జాతి తమది కాదని, సమైక్యవాదుల సంచులు మోసిన జాతి కూడా తమది కాదని వ్యాఖ్యానించారు.

నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమన్న రాక్షస జాతి తమది కాదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోయిన జాతి కూడా తమది కాదని అన్నారు. "ఎవరిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు" అంటూ కేటీఆర్ విమర్శించారు.