BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 05 January 2026, 07:06 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సంక్రాంతి ముగ్గులు ఇంటికి సంపద, శ్రేయస్సు తెస్తాయి

తెలంగాణ
05 Jan, 2026 - 07:06 PM
217 వీక్షణలు

సంక్రాంతి ముగ్గులు ఇంటికి సంపద, శ్రేయస్సు తెస్తాయి

-డా. వి. నరేందర్ రెడ్డి NTODAY NEWS: కరీంనగర్  సంక్రాంతి పండుగను ముగ్గుల పండుగగా కూడా పిలుస్తారని, సాంప్రదాయ కళారూపాలైన ముగ్గులు ఇంటికి సంపద, శ్రేయస్సును తీసుకువస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక 45వ డివిజన్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన రంగవల్లికల పోటీల ముగింపు సమావేశం మరియు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ముగ్గులు శ్రేయస్సును పెంపొందించడంతో పాటు దుష్టశక్తులను నివారిస్తాయని పేర్కొన్నారు. అద్భుతమైన ముగ్గులు వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బహుమతుల వివరాలు: ప్రథమ బహుమతి: జే. సరిత – రూ.5,000 నగదు ద్వితీయ బహుమతి: అరుణ – రూ.3,000 నగదు తృతీయ బహుమతి: మమత – రూ.2,000 నగదు పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహకంగా చీరలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube