BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 09:13 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
04 Sep, 2026 - 09:13 PM
18 వీక్షణలు

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణి, పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క 

సత్తుపల్లి పట్టణం సిద్దారం రోడ్ ఎం ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హల్ నందు ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు ముఖ్య అతిధిగా పాల్గొని వేలాదిగా హాజరైన సత్తుపల్లి నియోజకవర్గం మహిళలకు చేరాలను పంపిణి చేశారు,

మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తినా సందర్భంగా ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద ప్రజలుకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు గురించి తెలియజేసారు. అన్ని పధకలలో మహిళలకు, రైతులకు, విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్పేర్ సహకారంతో 100మంది మహిళా లబ్ధిదారులుకు కుట్టు మిసన్ లను, మంత్రి సీతక్క గారు, ఎమ్మెల్యే రాగమయి గారు, డా. మట్టా దయానంద్ విజయకుమార్ గార్లు కలిసి మహిళలకు పంపిణి చేసారు.

సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికీ సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీతక్క గారికి సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు తరపున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రస్ నాయకులు డా. మట్టా దయానంద్ విజయకుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ గారు, సత్తుపల్లి, కల్లూరు మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, నియోజకవర్గం లోని ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున డ్వాక్రా గ్రూప్ మహిళలు పాల్గొన్నారు