BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 10:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సత్తుపల్లి నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీల తగ్గింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:06 PM
172 వీక్షణలు

సత్తుపల్లి నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీల తగ్గింపు

సత్తుపల్లి: ప్రయాణికులకు ఊరట కలిగించేలా సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ బస్సు చార్జీలను తగ్గించింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఆంధ్ర సెక్టార్‌లో నడిచే ఎక్స్ప్రెస్ బస్సులకు విసన్నపేట నుంచి విజయవాడ వరకు 15 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రాయితీతో విసన్నపేట నుంచి విజయవాడకు ప్రయాణ చార్జీ రూ.90 నుండి రూ.80కి తగ్గించబడింది.

ఇప్పటి నుంచి విసన్నపేట–విజయవాడ మార్గంలో కేవలం రూ.80తోనే ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.