BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 13 May 2026, 09:48 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా పాతాలి.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 May, 2026 - 09:48 AM
123 వీక్షణలు

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు  పుంగనూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది, దానిలో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండాను 100% స్ట్రైక్ రేట్ తో రెపరెపలాడించడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం పుంగనూరు పట్టణం లో ఉన్న ట్రావెల్స్ బంగ్లా వేదికగా పుంగనూరు మండల జనసైనికుల సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మండల పరిధిలో జనసేన పార్టీ కు బలంగా ఉన్న పంచాయతీ లను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయం కు పంపించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల అధ్యక్షుడు విరూపాక్షి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, మండల నాయకులు శివ కుమార్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్, నాయకులు రమేష్, రవి కుమార్, జనార్దన్ రాయల్,మహేష్, పవన్ కుమార్,శ్రీరాములు, నాగరాజ,శ్రీనివాసులు,మహేష్,సుబ్బు,సుధాకర్, చౌడప్ప, శ్రీనివాసులు, రాజ, రమణ తదితరులు పాల్గొన్నారు