BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 May 2026, 08:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

షార్ట్ సర్క్యూట్‌తో పామాయిల్ తోట దగ్ధం.. రైతుకు భారీ నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 08:05 AM
221 వీక్షణలు

షార్ట్ సర్క్యూట్‌తో పామాయిల్ తోట దగ్ధం.. రైతుకు భారీ నష్టం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ పంచాయతీ సూరంపాలెం గ్రామ సమీపంలో కరెంట్ లైన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పులు చెలరేగి పామాయిల్ తోట కాలిపోయింది. ఈ ఘటనలో రైతు బజ్జూరీ రజినికి చెందిన సుమారు 2 ఎకరాల పామాయిల్ మొక్కలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఒక బోర్ కూడా కాలిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది.

ఘటనపై వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు కనీసం స్పందించలేదని తోట యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నష్టం మరింత పెరిగిందని బాధిత రైతులు వాపోతున్నారు.

తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.