BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 10 July 2026, 07:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ మళ్లీ అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 07:41 PM
131 వీక్షణలు

హైదరాబాద్, జూలై 10: శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి అరెస్ట్ చేశారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగా, తాజాగా ఆస్తుల వ్యవహారంలో కొత్త ఆధారాలు లభించడంతో ఈ చర్య చేపట్టారు.

ఏసీబీ అధికారులు వంశీ మోహన్‌కు సంబంధించిన బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఆయన ఫ్లాట్ నుంచి రూ.56 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో రెండు ఫ్లాట్లను బలవంతంగా తన పేరుపై రాయించుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.