BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 27 July 2026, 08:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శేషవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చిన సౌమ్యనాథస్వామి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 08:27 AM
49 వీక్షణలు

నందలూరు మండలంలోని సౌమ్యనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై దివ్య మంగళస్వరూపంలో ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన శేషవాహన సేవ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. స్వామివారి ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ సేవలు, వాహనోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవస్థాన అధికారులు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేపట్టగా, భక్తులు భక్తి పారవశ్యంతో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.