BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 08 August 2026, 08:35 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయ నూతన అధ్యక్షులు ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Aug, 2026 - 08:35 PM
72 వీక్షణలు

శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయ నూతన అధ్యక్షులు గా కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయం నందు నూతన ఆలయ కమిటీ ప్రమాణస్వీకరమహోత్సవం జరిగింది.కార్యనిర్వాహణ అధికారి ఏకంబరం,ఆలయ ఇన్స్పెక్టర్ శశి కుమార్ బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర, రాష్ట్ర మొదలియర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతు ఈ ఆలయం పరశురాముడి చేతుల మీదుగా ప్రతిష్ట చేయబడిన స్వయంబు సతి సమెత వరదరాజస్వామి వారి ఆలయం నకు ధర్మ కర్తలు గా పదవి భాద్యతలు చేపట్టడం మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నామన్నారు.స్వామి వారికి పలు రకాల సేవలలో ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు.కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పరమేశ,టీవీఏస్ ప్రసాద్,ధర్మ తేజ,సుబ్రమణి,అరుణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.