BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 08:15 am
Posted by : ADARI RAMA PRASAD

చెరువును పరిశీలిస్తున్న ప్రత్యేకాధికారి రాజశేఖర్, ఎంపీడీవో ఉషారాణి

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
25 Sep, 2026 - 08:15 AM
34 వీక్షణలు

మునగపాక: మునగపాక సంతబయిల శీలప్పన్న చెరువును గురువారం మండల ప్రత్యేకాధికారి ఎ.రాజశేఖర్, ఎంపీడీవో ఎం.ఉషారాణి సంయుక్తంగా పరిశీలించారు.

ఇటీవల శీలప్పన్న చెరువును స్వచ్ఛపరిశుభ్రతలో భాగంగా గుర్తించిన విషయం తెలిసిందే. చెరువు ప్రాంగణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని వారు ఆదేశించారు. చెరువులో నీటి నిలువల ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయని తద్వారా తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు.

తుపాను సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని వారు కోరారు.