BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:03 pm
Posted by : K MAHESH

చేనేత విశిష్టతను తెలుసుకున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 07:03 PM
17 వీక్షణలు

చేనేత కుటుంబాలను సందర్శించి మగ్గం పనితీరు, వస్త్రాల తయారీపై అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా | రామన్నపేట | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో రామన్నపేటలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. చేనేత వస్త్రాలు, ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాల హైస్కూల్ విద్యార్థులను రామన్నపేట పద్మశాలి కాలనీలోని పలు చేనేత కుటుంబాల వద్దకు తీసుకెళ్లి క్షేత్రస్థాయి సందర్శన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థులు చేనేత కార్మికుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. నూలు తయారీ, మగ్గం నడిపే విధానం, చేనేత చీరలు, దోవతులు, ఇతర వస్త్ర ఉత్పత్తుల తయారీ ప్రక్రియను స్వయంగా తెలుసుకున్నారు. చేనేత కార్మికులు మగ్గం పనితీరును విద్యార్థులకు వివరిస్తూ, చేతితో నేసిన వస్త్రాల ప్రత్యేకతను వివరించారు.

యంత్రాలతో తయారయ్యే వస్త్రాలకు, చేతితో నేసే చేనేత వస్త్రాలకు మధ్య ఉన్న తేడాలను విద్యార్థులు నేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పర్యటన ద్వారా చేనేత వృత్తి, దాని ప్రాధాన్యతపై ప్రత్యక్ష అవగాహన పొందారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి. సురేష్, ఉపాధ్యాయులు ఎం.డి. అలీముద్దీన్, కె. లావణ్య తదితరులు పాల్గొన్నారు.