BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 18 February 2026, 10:39 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రతిభావంతులైన విద్యార్థులకు సత్కారం

తెలంగాణ
18 Feb, 2026 - 10:39 AM
424 వీక్షణలు
పుంగనూరులో స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సత్కారం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరులో నూతనంగా ఏర్పడిన స్వస్తిక్ కల్చరల్ సొసైటీ (Rytham Talent Show) ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, మొమెంటోలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి K.V. Financial Services, Punganur (ప్రొప్రైటర్: పసుపుల లవకుమార్) ప్రాయోజకత్వం అందించింది. జెడ్పీ హైస్కూల్ రామసముద్రం మరియు కొత్తఇండ్ల మోడల్ ప్రైమరీ స్కూల్ (ఎల్ఐసీ కాలనీ, కొత్తఇండ్లు, పుంగనూరు) వేదికగా నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సొసైటీ ప్రతినిధులు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం నిరంతరం కృషి చేస్తూ, వారిలోని అంతర్గత ప్రతిభను వెలికితీసే దిశగా స్వస్తిక్ కల్చరల్ సొసైటీ పనిచేస్తోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు: స్వస్తిక్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు కావాలి రేవంత్ కుమార్ కార్యదర్శి గందోడి కృష్ణవేణి సభ్యులు కంబాల సుగుణ, సునీల్, పి. జ్యోతీశ్వర్, బి. విజయ్ కుమార్, శివ పాఠశాల యాజమాన్యం తరఫున హెచ్‌.ఎం. చిట్టిబాబు, తెలుగు ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, చంద్రకళ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు. #Punganur #AnnamayyaDistrict #SwastikCulturalSociety #RythamTalentShow #StudentTalent #EducationSupport Follow us on Website Facebook Instagram YouTube