BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 21 February 2026, 10:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026 సమావేశం

తెలంగాణ
21 Feb, 2026 - 10:59 AM
332 వీక్షణలు
దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026 సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న గొల్లప్రోలు బీజేపీ నాయకులు NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోరా శివారెడ్డి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 3 గంటలకు కాకినాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొల్లప్రోలు మండలానికి చెందిన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్చి 7 నుండి ఏప్రిల్ 14 వరకు నిర్వహించనున్న ప్రశిక్షణ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యక్రమ ఇన్‌చార్జీలు అనుసరించాల్సిన విధానాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుర్రా సీతారామాంజనేయ, పెద్దిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. #Kakinada #BJP #DeendayalUpadhyaya #TrainingAbhiyan #Gollaprolu #AndhraPradesh #PoliticalNews Follow us on Website Facebook Instagram YouTube