BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 30 September 2026, 02:21 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఆస్ట్రేలియాలో మేయర్ గా తెలుగు మహిళ సంధ్యారెడ్డి

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
30 Sep, 2026 - 02:21 PM
8 వీక్షణలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీ మహానగర పరిధిలోని స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపల్ కౌన్సిల్ 73వ మేయర్‌గా సంధ్యా రెడ్డి ఎన్నికయ్యారు.

డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఆమె, తాజాగా కౌన్సిలర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని అధిరోహించి సెప్టెంబరు 2028 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

హైదరాబాద్‌లో లా విద్య పూర్తి చేసి 1991లో ఆస్ట్రేలియాకు వెళ్లిన సంధ్యా రెడ్డి, ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడి సామాజిక, రాజకీయ రంగాల్లో గుర్తింపు పొందారు.

2021, 2024లలో స్థానిక ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన ఆమె, 2023లోనే స్ట్రాత్‌ఫీల్డ్‌కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.

విదేశీ గడ్డపై ఒక ప్రముఖ మున్సిపల్ కౌన్సిల్‌కు తెలుగు మూలాలున్న మహిళ నాయకత్వం వహించడం ఇండో-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గర్వకారణంగా నిలిచింది