BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 08:55 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / వెలిగండ్ల
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
18 Nov, 2026 - 08:55 PM
11 వీక్షణలు

మొగల్లూరు (ఎన్ టుడే న్యూస్): మొగల్లూరు నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ల పరిశీలన కేంద్రంలో సంబంధం లేని వ్యక్తులు ఉండటంపై కనిగిరి వైసీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించారు.

వెలిగండ్ల టీడీపీ మండల అధ్యక్షుడు ఇంద్రభూపాల్ రెడ్డి, గన్నవరం ఎంపీటీసీ దొడ్డ వెంకటసుబ్బారెడ్డి నామినేషన్ల పరిశీలన కేంద్రంలోకి ప్రవేశించి హల్‌చల్ సృష్టించారని, వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించే ఉద్దేశంతో వ్యవహరించారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి.

మొగల్లూరు నామినేషన్ కేంద్రం పరిధిలో మొగల్లూరు, హుస్సేన్‌పురం, బల్లవరం, గోకులం పంచాయతీలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధం లేని వ్యక్తులు పరిశీలన కేంద్రంలోకి ఎలా ప్రవేశించారనే అంశంపై రిటర్నింగ్ అధికారిని దద్దాల నారాయణ యాదవ్ ప్రశ్నించారు.

ఈ ఘటనతో నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.