BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 June 2026, 09:08 pm
Posted by : V శ్రీనివాస్

​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 09:08 PM
171 వీక్షణలు

​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

​గతంలో ఎదుర్కొన్న అణచివేతపై అలుపెరగని పోరాటం చేసి, శాంతియుత పంథాలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని, స్వయం పాలనలోకి వచ్చాక దేశానికే ఒక దిక్సూచిలా మార్చుకోగలిగామని ఆయన పేర్కొన్నారు.

​అభివృద్ధి, ప్రగతికి ఒక చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం ప్రస్తుతం మళ్లీ ప్రమాదంలో పడే పరిస్థితి రాకూడదని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు