BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్.. హెల్త్ కార్డులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:22 PM
69 వీక్షణలు

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్.. హెల్త్ కార్డులపై ప్రభుత్వ సానుకూలత

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయింపు, నెలవారీ పెన్షన్ అందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఉద్యమకారులకు హెల్త్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వెల్లడించింది.

ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జేఏసీలతో నిర్వహించిన సంప్రదింపుల వివరాలతో కూడిన నివేదికను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని వారు కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు కమిటీ తెలిపింది. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు వెల్లడించింది.

గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యమకారులకు అందించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.