BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 26 July 2026, 03:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భవిష్యత్తు లేదన్న జనసేన

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 03:08 PM
42 వీక్షణలు

ఖమ్మం జిల్లా, మధిర:

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భవిష్యత్తులో స్థానం ఉండదని జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు అన్నారు.

మధిర నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 42 పేజీల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చిందని, ఆరు గ్యారంటీల అమలులో కూడా ప్రజలకు 20 శాతం మేర ప్రయోజనం కలగలేదని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.