BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 10:29 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో రైతుబీమాపై కీలక నిర్ణయం ఇందిరమ్మ బీమా అమల్లోకి వచ్చే వరకు రైతుబీమా కొనసాగింపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 10:29 AM
7 వీక్షణలు

తెలంగాణలో ఇందిరమ్మ బీమా పథకం అమల్లోకి వచ్చే వరకు రైతుబీమా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

రైతుల మరణాల నమోదుకు మంగళవారం నుంచి రైతుబీమా పోర్టల్‌ను తిరిగి తెరిచారు. గతంలో మాదిరిగానే ఏఈవోలు మృతి చెందిన రైతుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.

అయితే ఇప్పటివరకు ప్రభుత్వం రెన్యువల్ ప్రీమియం చెల్లించకపోవడంతో, రైతు కుటుంబాలకు పరిహారం ఎప్పుడు, ఏ విధంగా అందిస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.