BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 18 May 2026, 04:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలుగు అధ్యాపకురాలికి పీహెచ్‌డీ ప్రదానం లోపూడిలో ఆనందోత్సాహాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 04:50 PM
159 వీక్షణలు

ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన తెలుగు అధ్యాపకురాలు యలమర్తి సునీత పీహెచ్‌డీ పట్టా అందుకోవడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ముసునూరు జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ వరికూటి ప్రతాప్ సతీమణి అయిన సునీత ప్రస్తుతం బుట్టాయగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.వి. కృష్ణారావు మార్గదర్శకత్వంలో “మేరీ కృపా బాయి – కథా నీరాజనం – పరిశీలన” అనే అంశంపై ఆమె పరిశోధన పూర్తి చేసి థిసిస్ సమర్పించారు. సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సునీత పీహెచ్‌డీ పట్టాను స్వీకరించారు.

మారుమూల గ్రామానికి చెందిన అధ్యాపకురాలు ఉన్నత విద్యలో ఈ ఘనత సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు సునీతను అభినందిస్తూ ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.