BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 23 March 2026, 10:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:46 PM
159 వీక్షణలు

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు 

తిరుపతి, మార్చి 23: శెట్టిబలిజ జాతి పితామహుడు, ప్రముఖ సామాజిక సేవకుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అధికారులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన జీవితం, విలువలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

సమాజ అభ్యున్నతికి అంకితభావంతో పనిచేసిన మహనీయుడిగా ఆయన గుర్తింపు పొందారని, విద్య, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేశారని ఎస్పీ వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), శ్రీనివాసరావు (సాయుధ దళం), ఎస్‌బీ డీఎస్పీ వెంకటనారాయణ, సాయుధ దళం డీఎస్పీ చంద్రశేఖర్, ఏవో సురేష్ కుమార్‌తో పాటు డీపీవో అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.