BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 16 August 2026, 07:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రరావుకు రెండు పోలీస్ సేవా పతకాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:06 AM
84 వీక్షణలు

తిరువూరు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రరావుకు రెండు పోలీస్ సేవా పతకాలు

విజయవాడ: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించినందుకు తిరువూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామచంద్రరావుకు అరుదైన గౌరవం లభించింది.

ఉగాది పురస్కారం–2026 సందర్భంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవా పతకంతో పాటు అతి ఉత్కృష్ట సేవా పతకం రెండు పురస్కారాలను ఆయన అందుకున్నారు. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రామచంద్రరావు సేవా పతకాలను స్వీకరించారు.

పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన రామచంద్రరావు ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులు అందించడం పట్ల తిరువూరు ప్రాంత పోలీస్ సిబ్బంది, పలువురు అభినందనలు తెలిపారు.