BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 25 March 2026, 09:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు లో కోతులు, కుక్కల బెడదను అరికట్టాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:30 PM
179 వీక్షణలు

తిరువూరు లో కోతులు, కుక్కల బెడదను అరికట్టాలి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు : పట్టణంలోని పలు ప్రాంతాల్లో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుక్కల సంచారం అధికమవడంతో రాత్రివేళల్లో బయటకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని సోషల్ యాక్టివిస్ట్ యం. రాం ప్రదీప్ బుధవారం ఆర్‌డీఓ కార్యాలయంలో ఆర్‌డీఓ ఏ. కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కోతులు, కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆర్‌డీఓ ఏ. కుమార్‌ను రాం ప్రదీప్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.