BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 01 July 2026, 12:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం.. ఇంటింటికీ చేరుతున్న సాయం..!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:01 PM
194 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. విస్సన్నపేట మండలంలో 7,972 మంది లబ్ధిదారులకు రూ.3,40,61,500 నగదు, గంపలగూడెం మండలంలో 11,156 మంది లబ్ధిదారులకు రూ.4,89,15,500 నగదు పంపిణీ చేసేందుకు విడుదల చేసినట్లు ఎంపీడీవోలు సీహెచ్ చిన్న రాట్నాలు, టి సరస్వతి వెల్లడించారు.

గంపలగూడెం మండలం పెనుగొలనులో అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట కలుగుతోంది.

అయితే ఇటీవల కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులు తమకు కూడా త్వరగా పింఛన్లు మంజూరు కావాలని ఎదురుచూస్తున్నారు.