BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 01 July 2026, 01:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భారత విదేశీ రుణం రూ.72 లక్షల కోట్లకు చేరిక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 01:32 PM
113 వీక్షణలు

 కేంద్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుండటంతో దేశ విదేశీ రుణభారం ఏడాదికేడాది పెరుగుతోంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 మార్చి చివరి నాటితో పోలిస్తే భారతదేశ విదేశీ రుణం 2,630 కోట్ల డాలర్లు పెరిగి 2026 మార్చి చివరి నాటికి సుమారు రూ.72 లక్షల కోట్లకు చేరింది. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే విదేశీ రుణాల నిష్పత్తి కూడా పెరిగింది. 2025 మార్చి చివరి నాటికి 19.8 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి, 2026 మార్చి చివరి నాటికి 20.8 శాతానికి చేరినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. విదేశీ రుణభారం పెరుగుతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.