BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 08 April 2026, 03:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో భారీ చోరీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:21 PM
214 వీక్షణలు

తిరువూరులో భారీ చోరీ

తిరువూరు: తిరువూరులోని కుమ్మరి బజార్లో కాజా శ్రీహరిరావు  నివాసంలో ఘనమైన చోరీ జరిగింది. ఇంటి యజమాని వై. శ్రీహరిరావు హైదరాబాద్‌లో వైద్య చికిత్స కోసం వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది.

చోరీకి సంబంధించిన వివరాలు:

ఇంటి యజమాని హైదరాబాద్ వెళ్లిన తరువాత, పనిమనిషి ద్వారా పోలీసులకు సమాచారం అందింది.

ఇంట్లోని బీరువాలో దాచిన 20 గ్రాముల బంగారం, 1 కేజి వెండి, 10,000 రూపాయల నగదు, అలాగే ఇంటి ముందు పార్క్ చేసిన బుల్లెట్ బైకును కూడా దొంగలు అపహరించారు.

ముఖ్యంగా, చోరీ చేసిన దొంగలు ఎటువంటి ఆధారాలు వదిలిపెట్టకుండా, సీసీ కెమెరా ఫుటేజ్ మరియు హార్డ్వేర్ కూడా దొంగతనంతో తీసుకెళ్లారు.

సీఐ గిరిబాబు మరియు మైలవరం ఏసిపి వై. ప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ కొనసాగిస్తున్నారు.