BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 06 July 2026, 08:37 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జులై 16 నుంచి రూ.13,000 జమ

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:37 PM
89 వీక్షణలు

అమరావతి | ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులకు శుభవార్త అందించింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జులై 16, 17, 18 తేదీల్లో రూ.13,000 చొప్పున జమ చేయనుంది.

అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్, స్కీమ్ టైప్, సంవత్సరం నమోదు చేసి వివరాలను పరిశీలించుకోవచ్చు.

అర్హత కోసం తప్పనిసరి నిబంధనలు:

బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం పూర్తి చేసి ఉండాలి.

ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేయాలి.

విద్యార్థి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదువుతూ ఉండాలి.

ప్రభుత్వం సూచించిన నిబంధనలు పూర్తి చేసిన అర్హుల ఖాతాల్లో నిర్ణీత తేదీల్లో నేరుగా నగదు జమ కానుంది.