BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 03:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది ఖాతాల నుంచి నగదు మాయం

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 03:19 PM
86 వీక్షణలు

తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది ఖాతాల నుంచి నగదు మాయం

కర్నూలు, జూలై 29: తల్లికి వందనం పథకం పేరుతో కర్నూలు జిల్లాలో సైబర్ మోసం వెలుగుచూసింది. ఎయిర్‌టెల్ సిమ్‌లు విక్రయించే కొందరు సేల్స్ పర్సన్లు 28 మంది లబ్ధిదారుల ఖాతాల్లోని నగదును అక్రమంగా కాజేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

సిమ్‌లు విక్రయించే సమయంలో బాధితుల ఆధార్ వివరాలు సేకరించిన నిందితులు, అనంతరం వారి వేలిముద్రలు, బ్యాంకు ఖాతా వివరాలను దుర్వినియోగం చేసి ఖాతాల్లోని నగదును మాయం చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల పాత్ర, మోసం జరిగిన తీరు, బాధితుల సంఖ్యపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. అధికారులు ప్రజలు తమ ఆధార్, బ్యాంకు వివరాలు, బయోమెట్రిక్ సమాచారాన్ని అపరిచితులకు ఇవ్వొద్దని సూచిస్తున్నారు.