BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 08:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తూర్పు దిగవల్లిలో మాజీ తెలుగు రైతు అధ్యక్షుడి నూతన గృహప్రవేశం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:16 PM
75 వీక్షణలు

తూర్పు దిగవల్లిలో మాజీ తెలుగు రైతు అధ్యక్షుడి నూతన గృహప్రవేశం.. పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన నియోజకవర్గ మాజీ తెలుగు రైతు అధ్యక్షులు జగ్గవరపు వెంకటరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలిశారు. నూతన గృహప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వెంకటరెడ్డి కుటుంబానికి అభినందనలు తెలిపారు.