BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 07:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

త్రివర్ణ కాంతులతో నాగార్జునసాగర్ మువ్వన్నెల విద్యుత్ దీపాలంకరణ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:04 AM
78 వీక్షణలు

త్రివర్ణ కాంతులతో నాగార్జునసాగర్ మువ్వన్నెల విద్యుత్ దీపాలంకరణ

మాచర్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయం త్రివర్ణ కాంతులతో వెలుగొందింది. సాగర్ ప్రధాన డ్యాంను శుక్రవారం రాత్రి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

మువ్వన్నెల వెలుగుల్లో మెరిసిన డ్యాం అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు స్థానికులతో పాటు పెద్ద సంఖ్యలో పర్యాటకులు సాగర్ డ్యాం పరిసరాలకు చేరుకున్నారు. దేశభక్తి భావాన్ని చాటేలా చేపట్టిన ఈ విద్యుత్ దీపాలంకరణ అందరి ప్రశంసలు అందుకుంది.