BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 07 January 2026, 07:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా బీఆర్ఎస్ యూత్ కోఆర్డినేటర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ
07 Jan, 2026 - 07:53 AM
298 వీక్షణలు

ఘనంగా బీఆర్ఎస్ యూత్ కోఆర్డినేటర్ కాసాని గంగాధర్ జన్మదిన వేడుకలు

NTODAY NEWS: జగిత్యాల, గొల్లపల్లి మండల ప్రతినిధి గొల్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ కోఆర్డినేటర్ కాసాని గంగాధర్ జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్‌లు గంగాధర్‌తో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతంలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గంగాధర్ రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.       ఈ కార్యక్రమంలో రాగం శంకర్ (రాఘవపట్నం మాజీ సర్పంచ్), సింగిరెడ్డి మధుకర్ రెడ్డి (మాజీ ఎంపీటీసీ), కోమల్ల జలందర్ (ముదిరాజ్ సంఘం గొల్లపల్లి మండల అధ్యక్షుడు)తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గంగాధర్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. Follow us on Website Facebook Instagram YouTube