BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 01 January 2026, 10:38 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

విషయం తెలిసినా పట్టించుకోని ఎంఈఓ?

తెలంగాణ
01 Jan, 2026 - 10:38 PM
391 వీక్షణలు

విషయం తెలిసినా పట్టించుకోని ఎంఈఓ?

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో పురుగులు రాళ్లు! సరిగా ఉడకని గుడ్లు ఎక్స్పైర్ అయిన చిక్కిలు! ఆ భోజనం తినలేక ఇంటి నుండి క్యారీలు తెచ్చుకుంటున్న పిల్లలు! ఎంఈఓ ప్రధానోపాధ్యాయులుగా ఉన్న స్కూల్లో ఉదంతం! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రతి స్కూల్లోనూ విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. అయితే సాక్షాత్తు పుంగనూరు మండలం లో ఎంఈఓ నటరాజ రెడ్డి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పిల్లలు తింటున్న మధ్యాహ్నం భోజనం లో రాళ్లు పురుగులు వస్తున్నాయని అలాగే సాంబార్లు ఏమాత్రం తినడానికి బాగా లేవని మాకు ఇస్తున్న చిక్కిలి కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయినవేనని అందువల్లే మా తల్లిదండ్రులకు ,తెలుపగా మాకు ఇంటింటి నుండి క్యారీ తీసుకు వెళ్ళమన్నారని మేజర్ న్యూస్ కు బుధవారం స్కూల్ విద్యార్థులు తెలిపారు. ఇదే విషయమై బసవరాజా స్కూల్ చైర్మన్ వెంకటరమణను వివరణ కోరగా: ఈ విషయం మై గతంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకు వచ్చారని నేను కూడా ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లాలని వంటవారిని మార్చమని చెప్పానని రెండు రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు . Follow us on Website Facebook Instagram YouTube