BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 25 December 2025, 10:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

న్యాయవాది కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

తెలంగాణ
25 Dec, 2025 - 10:14 AM
311 వీక్షణలు

న్యాయవాది కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రోడ్డు ప్రమాదం లో గాయపడిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని కుటుంబ సభ్యులను కరీంనగర్ అస్పత్రి లో పరామర్శించిన - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాండ్ర సురేందర్ హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యలో ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయనకు వారి కుటుంబ సభ్యులకు గాయాలు కావడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున హాస్పిటల్‌కు చేరుకుని సురేందర్ ని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. Follow us on Website Facebook Instagram YouTube