BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 05:23 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎనుమాముల మార్కెట్‌లో కొత్త తేజ మిర్చికి క్వింటాల్‌కు రూ.23,040 ధర

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
17 Nov, 2026 - 05:23 PM
17 వీక్షణలు

దీపిక మిర్చికి రూ.31,500.. పసుపు రూ.19,100, పల్లికాయ రూ.8,120

వరంగల్ | నవంబర్ 17:

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం కొత్త తేజ మిర్చి విక్రయానికి వచ్చింది. జఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రైతు ఇల్లందుల కొమరయ్య తన ఎకరం పొలంలో సాగు చేసిన కొత్త తేజ మిర్చిలో రెండు బస్తాలను మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఈ మిర్చికి క్వింటాల్‌కు రూ.23,040 ధర లభించింది.

ఇదిలా ఉండగా, మార్కెట్‌లో ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ధరలు నమోదయ్యాయి. దీపిక మిర్చి క్వింటాల్‌కు రూ.31,500, పసుపు రూ.19,100, పల్లికాయ రూ.8,120 ధర పలికాయి. రైతులు తమ పంటలకు లభిస్తున్న ధరలను పరిశీలిస్తూ మార్కెట్‌లో విక్రయాలు కొనసాగించారు.