BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 04 June 2025, 08:16 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వట్లూరు గురుకుల పాఠశాలలో ముగిసిన శిక్షణా కార్యక్రమం

తెలంగాణ
04 Jun, 2025 - 08:16 AM
381 వీక్షణలు
వట్లూరు గురుకుల పాఠశాలలో ముగిసిన శిక్షణా కార్యక్రమం  ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సంయుక్తంగా వట్లూరు గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం నేటితో ముగిసింది. ఏలూరు జిల్లాలోని వట్లూరులో,జూన్ నెల రెండవ తారీఖు నుండి నాల్గవ తారీఖు వరకు మూడు రోజులు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంకు జోన్-2 లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు. శిక్షణా కార్యక్రమాలు నైపుణ్యాలను మరింత బలోపేతం చేస్తాయని వట్లూరు కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నుండి శ్రీ.ప్రవీణ్ నాయుడు గారు, శ్రీ.తిరంగ్ గారు,ఏలూరు జిల్లా డి.సి.ఓ శ్రీ.ఉమా కుమారి గారు, కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube