BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 02:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 02:37 PM
59 వీక్షణలు

అమరావతి, జూలై 30: పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'దీపం-2' పథకానికి మరో ముందడుగు పడింది. అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.139.53 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఈ నిధులు ఆగస్టు–అక్టోబర్ త్రైమాసికానికి సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నిర్ణీత సమయంలో సిలిండర్ అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

లబ్ధిదారులు ముందుగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న అనంతరం, ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు సమాచారం.