BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Apr, 2026 - 04:04 PM
86 వీక్షణలు

ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం

రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖల మంత్రివర్యులు శ్రీ Satya Kumar Y గారి చొరవతో, Sanskriti Seva Samiti  మరియు భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి, హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగుల కోసం ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో చేతులు, కాళ్లు వంటి కృత్రిమ అవయవాలు అవసరమైన అర్హులైన వికలాంగులకు ఉచితంగా అమర్చబడతాయి. బాధితుల జీవనోపాధిని మెరుగుపరచడం మరియు వారికి కొత్త ఆశలను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

స్థలం: పోతుకుంట రోడ్, కొత్త ఆసుపత్రి, ధర్మవరం.

తేదీలు: 27 & 28 ఏప్రిల్  2026.

వికలాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నమోదు చేసుకుని కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కోరడమైనది.