BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 18 May 2026, 11:57 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 May, 2026 - 11:57 AM
144 వీక్షణలు

ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం

అన్నమయ్య జిల్లా  పుంగనూరు మినీ బైపాస్ రోడ్డులోని అంబేద్కర్ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమాన్ని రోటరీ అధ్యక్షులు నాన బాల గణేష్, సెక్రటరీ సీఎస్ రాజారెడ్డి, యోగా గురువులు శ్రీమతి వనిత, జగన్మోహన్ రెడ్డి పాల్గొని యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి శిక్షణ అందించారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి అంబేద్కర్ భవనంలో

ఈ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోటరీ సభ్యులు కోరారు. ప్రజలు

కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, భాస్కర్ జట్టి, అనిల్ కుమార్, శివశంకర్, నక్క వేణుగోపాల్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.