BREAKING
గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం
Date of Publish : 22 July 2026, 06:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలి: కవిత

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:40 AM
47 వీక్షణలు

ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలి: కవిత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కోరారు.

మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వరంగల్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులు రాజేష్ నాయక్, యాకూబ్ రెడ్డిలు ముళ్లకంపపై పడి గాయపడిన ఘటనను ప్రస్తావించిన కవిత, వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సహాయం, అవసరమైన మద్దతు అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.