BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 23 May 2026, 06:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 06:42 PM
180 వీక్షణలు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ వ్యవహారం కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతిని వేధించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

మచిలీపట్నంలోని ఓ మహిళా కళాశాలలో గతంలో పనిచేసి, ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జాషువాపై ఈ ఆరోపణలు వచ్చాయి.

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతి పరిస్థితిని ఆసరాగా చేసుకుని, తన కోరికలు తీర్చాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఇందుకోసం మచిలీపట్నం గొడుగుపేట ప్రాంతంలోని ఓ అద్దె ఇంటికి యువతిని పిలిచినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న జాషువా భార్య అక్కడికి చేరుకుని భర్తను నిలదీసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధిత యువతికి హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచి, ఘటనను బయటపెట్టినట్లు సమాచారం.