BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 25 May 2026, 08:59 am
Posted by : కూనురు మధు

వాహనదారులపై మళ్లీ ఇంధన భారం

జాతీయం జాతీయం
25 May, 2026 - 08:59 AM
244 వీక్షణలు

వాహనదారులపై మళ్లీ ఇంధన భారం : దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుNTODAY NEWS హైదరాబాద్

దేశవ్యాప్తంగా వాహనదారులపై ఇంధన భారం మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోమారు పెంచాయి. తాజా సవరణతో గడిచిన 10 రోజుల్లోనే ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ​తాజా పెంపుతో లీటర్ పెట్రోల్‌పై రూ. 2.84, అలాగే లీటర్ డీజిల్‌పై రూ. 2.86 మేర భారం పడింది. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే తక్షణమే అమలులోకి వచ్చాయని చమురు సంస్థలు ప్రకటించాయి. వరుస పెంపులతో సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

​ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ​తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో సవరించిన పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు) హైదరాబాద్‌ :  లీటర్‌ పెట్రోల్‌ రూ.115.62, లీటర్‌ డీజిల్‌ రూ.103.76

విజయవాడ : లీటర్‌ పెట్రోల్‌ రూ.118.28, లీటర్‌ డీజిల్‌ రూ.105.91

విశాఖపట్నం : లీటర్‌ పెట్రోల్‌ రూ.116.39, లీటర్‌ డీజిల్‌ రూ.104.11

వరంగల్‌ : లీటర్‌ పెట్రోల్‌ రూ.115.45, లీటర్‌ డీజిల్‌ రూ.103.58

ఢిల్లీ : లీటర్‌ పెట్రోల్‌ రూ.102.12, లీటర్‌ డీజిల్‌ రూ.95.20

కోల్‌కతా : లీటర్‌ పెట్రోల్‌ రూ.113.51, లీటర్‌ డీజిల్‌ రూ.99.82

చెన్నై : లీటర్‌ పెట్రోల్‌ రూ.107.77, లీటర్‌ డీజిల్‌ రూ.99.55

ముంబై : లీటర్‌ పెట్రోల్‌ రూ.111.21, లీటర్‌ డీజిల్‌ రూ.97.83 ఉన్నాయి.