BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 07 August 2026, 03:12 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వేలాయుధం బహుకరించిన వేమూరి కుటుంబం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Aug, 2026 - 03:12 PM
61 వీక్షణలు

వేలాయుధం బహుకరించిన వేమూరి కుటుంబం...

అన్నమయ్య జిల్లా.

చౌడేపల్లి 

చౌడేపల్లి పట్టణంలోని గాంధీవీధికి చెందిన వేమూరి నాగార్జున,ఆయన ధర్మపత్ని పారిజాత దంపతులు ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో వళ్ళీ, దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారికి సుమారు నాలుగున్నర కిలోల బరువుగల ఇత్తడి వేలాయుధాన్ని దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో భక్తిపూర్వకంగా బహుకరించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాత దంపతులను వేద ఆశీర్వచనాలతో సత్కరించారు.స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని వేమూరి దంపతులు ఆకాంక్షించారు.ఈ సేవను భక్తులు అభినందించారు.దేవాదాయ,ధర్మాదాయ శాఖ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి రమణ దాతల సేవాభావాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రమణ,ఆలయ సిబ్బంది హరిప్రసాద్, భక్తులు పాల్గొని వేమూరి కుటుంబ దాతృత్వాన్ని ప్రశంసించారు.