BREAKING
thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం ....
Date of Publish : 07 April 2026, 06:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 06:33 AM
225 వీక్షణలు

వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక

నూజివీడు, ఏప్రిల్ 07: నూజివీడు మండలంలోని బోరవంచ గ్రామంలో 50 మంది వైసిపి కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారి సమక్షంలో ఈ చేరిక జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, "రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టిడిపి లక్ష్యమని" తెలిపారు. "ప్రజల విశ్వాసంతోనే మరింత మంది టిడిపి వైపు అడుగులు వేస్తున్నారు" అని పేర్కొన్నారు.

ఈ చేరికలు టిడిపి బలాన్ని మరింత పెంచుతాయని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు జరగవచ్చునని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.