BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 19 June 2026, 06:58 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వైస్సార్సీపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నోటు పుస్తకాలు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 06:58 PM
125 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలో గల ప్రభుత్వ పాఠశాలలో వైస్సార్సీపీ యూజనవిభాగం తరపున విద్యాసామాగ్రి వితరణ జరిగింది. పంచాయతీలోని అన్ని గ్రామాల నుంచి యువకులు పాల్గొన్నారు. 

వైస్సార్సీపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్   పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతున్నారు, వారిని ప్రోత్సాహించడం కోసం వారికీ కావలసిన వస్తువులు అందచేశామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వెక్తం చేసారు . ఇలాంటి సహాయం చేసేవారు ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుతారని ఆశించారు. 

ఈ కార్యక్రమంలో రాగానిపల్లి వైస్సార్సీపీ అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి , సిద్దా రెడ్డి,  యూత్ వింగ్ అధ్యక్షుడు నటరాజ, మహేంద్ర , మధుసూదన్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, నారాయణ, మంజునాథ్ పాల్గొన్నారు.