BREAKING
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం
Date of Publish : 10 September 2026, 06:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Sep, 2026 - 06:48 PM
7 వీక్షణలు

ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు

హనుమకొండ | Ntoday News

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని న్యూ శాయంపేటలో ఆమె విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కుడా ఛైర్‌పర్సన్, హనుమకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

భూమి, భుక్తి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఐలమ్మను మహిళా ధైర్యానికి, సామాజిక న్యాయ పోరాటానికి ప్రతీకగా తెలంగాణ సమాజం స్మరించుకుంటోంది. 

కార్యక్రమంలో అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.