BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 04:59 pm
Posted by : KOPURI LAKSHMAN

వీరులపాడు జడ్పీటీసీగా ఇప్పల వెంకట కృష్ణారెడ్డి ఘన విజయం

ఆంధ్రప్రదేశ్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
09 Nov, 2026 - 04:59 PM
34 వీక్షణలు

జయంతి నుంచి జమలాపురం వరకు పాదయాత్ర ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు

వీరులపాడు, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండల స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా ఇప్పల వెంకట కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన తలపెట్టిన జయంతి నుంచి జమలాపురం వరకు పాదయాత్రను నందిగామ మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఇప్పల వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జడ్పీటీసీగా తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

జయంతి నుంచి జమలాపురం వరకు చేపట్టిన పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించడంతో కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.