BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

తెలంగాణ
13 Aug, 2025 - 07:51 AM
194 వీక్షణలు
భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి-- మండల తాహాసిల్దార్ పి.శ్రీనివాసరావు NTODAY NEWS: బొమ్మలరామారం, వాతావరణ శాఖ హెచ్చరికలు, రానున్న 72 గంటల్లో బారి వర్షాలు పడుతాయని వస్తున్న సమాచారం నేపథ్యంలో బొమ్మలరామారం మండల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బొమ్మలరామారం మండల తహసిల్దార్ మండల ప్రజలకు సూచించారు పాడు పడ్డ లేదా పగుళ్లు ఉన్న ఇళ్లలో ఉండకూడదు అని అన్నారు అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి వెళ్లరాదని అన్నారు వర్షాల వలన తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోవద్దని, తెగిన వైర్లు దగ్గరికి వెళ్లకూడదు అని అన్నారు భారీ వర్షాల వలన నీరు ప్రవహిస్తున్న వాగులు, వంతెనలు, నదులు దాటకూడదు అని అన్నారు వర్షపు నీరు ఎక్కువగా చేరిన ప్రాంతాల్లో నడవకూడదు అని అన్నారు చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు బయటకు వెళ్లకుండా చూడాలి అని అన్నారు తాగునీటిని మరిగించి మాత్రమే ఉపయోగించాలి అని అన్నారు ప్రజలు రక్షిత ప్రదేశాల్లో ఉండి, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూమ్ నెంబర్ కు 08685-293312 కాని మండల కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube