BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 30 April 2026, 10:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:42 PM
160 వీక్షణలు

10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు

నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో 10వ తరగతి ఫలితాలు ఆసక్తికర ఘట్టానికి వేదిక అయ్యాయి. కవల పిల్లలైన శ్రీరామ్, లోకేష్ ఇద్దరూ ఒకే మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

మండలానికి చెందిన గుడిపాటి రామలింగం కుమారులైన ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగి, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. తిరుమలగిరి సాగర్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించిన వీరు, తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రత్యేకత చాటుకున్నారు.

ఒకే విధంగా చదివి, ఒకే లక్ష్యంతో ముందుకు సాగిన ఈ ట్విన్స్ విజయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.