BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 April 2026, 09:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

135వ అంబేద్కర్ జయంతి సందర్బంగా జనార్ధనవరం గ్రామం ఫులేనగర్ లో వైభవంగా జయంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 09:05 PM
288 వీక్షణలు

135వ అంబేద్కర్ జయంతి సందర్బంగా జనార్ధనవరం గ్రామం ఫులేనగర్ లో వైభవంగా జయంతి సంబరాలు  

అంబేడ్కర్ యువజనసంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ కొత్తపల్లి మురళి, ముఖ్య అతిథిగా చాట్రాయి సబ్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ హాజరయ్యారు.

జనార్ధనవరం గ్రామంలోని ఫులేనగర్ లో జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 135వ అంబేద్కర్ జయంతి సందర్బంగా యువతకు అంబేద్కర్ సందేశాన్ని పంచుతూ, సంఘంలో సమానత్వం, అఖండభావం కలగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది.